"స్వయంతీర్ణః పరాంస్తారయతి
(మనం తరించి పదిమందిని తరింప చేయాలి. అదే ఉభయ తారకం. మానవ జీవితానికింత కన్నా కావలసిన పరమార్ధ మేమున్నది)
"